అంగన్వాడి కేంద్రం ప్రారంభించిన మంత్రి పొన్నం….

Anganwadi center started by Minister Ponnam

Advertisements

&NewLine;<p>సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని న్యూ బోయిగూడా కొల్ల కొమరయ్య కాలనీలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్&comma; జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి&comma; రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్&comma; నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ హేమలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు&period; మంత్రి మాట్లాడుతూ మన బస్తీ &&num;8211&semi; మన బడి కార్యక్రమం ద్వారా న్యూ బోడోలాండ్ గొల్ల కొమరయ్య కాలనీలో అంగన్వాడి ప్రీ ప్రైమరీ స్కూల్&comma; స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి కార్యచరణతో ప్రభుత్వం మెరుగైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో పునాదిగా నిలుస్తున్నటువంటి అంగన్వాడి కేంద్రాలను కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు&period; అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కమిటీలను రద్దు చేస్తున్నామని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.