అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరుల ఆగ్రహం..

Ramesh Reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>రమేష్ రెడ్డి &lpar;RameshReddy&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; నిన్నటి రాత్రి లక్కిరెడ్డి పల్లి మండలం కేంద్రంలో బాదుడే బాదుడు&comma; భవిష్యత్తుకు గ్యారెంటీ పోస్టర్లను మెట్టుతో కొడుతూ చంద్ర బాబు నాయుడు డౌన్ డౌన్ రమేష్ రెడ్డి జిందా బాద్ అంటూ నినాదాలు చేస్తూ వాటిని తగలబెట్టారు&period; ఈ రోజు రాయచోటి లో రమేష్ రెడ్డి కార్యాలయంలో గ్రామ స్థాయి నుండి మండల&comma; పట్టణ పరిధిలోని నాయకులు మీడియా సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ గ్రామ మండల పట్టణ జిల్లా కార్యవర్గ సభ్యులు అంత మూకుమ్మడిగా రాజీనామా చేసి అధ్యక్షుడు చంద్ర బాబుకు పంపుతున్నట్లు వారు మీడియా ద్వారా తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత పది సంవత్సరాలుగా రమేష్ రెడ్డి అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోసం కుటుంబ సభ్యులను సైతం వదిలి కష్టపడ్డమనారు&period; అధిష్ఠానం పెద్దలు మాత్రం డబ్బులు కట్టలకు అమ్ముడు పోయి తమ నాయకుడికి అన్యాయం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు&period; నియోజకవర్గంలో నిన్న క్యాడర్ అంతా రమేష్ రెడ్డి వైపే ఉందన్న విషయం చంద్రబాబు తెలుసుకోక పోవడం ఆయన మూర్ఖత్వమే అని అన్నారు&period; రమేష్ రెడ్డి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి అండగా ఉంటూ పార్టీని అన్ని విధాలా బలోపేతం చేసిన తరుణంలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడం ఎంత నష్టమో జరుగుతుంది అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలే బుద్ది చేపుతాయాన్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;devotees-to-take-holy-bath-on-magha-pournami&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-11&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;elr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-11&sol;amp&sol;" alt&equals;"మున్సిపల్ కమిషనర్&comma; వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం&period;&period;">మున్సిపల్ కమిషనర్&comma; వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది&period; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా&&num;8230&semi; అధికారులకు&comma; వైకాపా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;coll&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" alt&equals;"పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;">పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్&period; ఇంధన పొదుపు&comma; పర్యావరణ పరిరక్షణ కేవలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" alt&equals;"కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;">కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">డాక్టర్&period;&period;బిఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది&period; ప్రభుత్వ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..