నారాయణపై అనిల్ కుమార్ విమర్శలు..!

Anil Kumar's criticism of Narayana

Advertisements

&NewLine;<p>మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు&period; ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ఇల్లిళ్లూ తిరిగి సంక్షేమ పథకాలు అందిస్తుంటే వారిపై టీడీపీ విమర్శలు చేయడం దారుణమన్నారు&period; అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు నెల్లూరు నగరంలో ప్రయివేట్ వ్యక్తులను ఇంటింటికీ ఎలా తిప్పుతున్నారని ప్రశ్నించారు&period; జనం వివరాలు సేకరించడం దేనికి సంకేతమో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు&period; నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేటలో ఆయన పర్యటించారు&period; గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు&period; సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు&period; జగన్ ప్రభుత్వం సంక్షేమ పాలనను వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"jxUIh7Z1c7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;why-is-jagan-coming-to-visakha&sol;amp&sol;">జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు&period;&period;&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు&period;&period;&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;why-is-jagan-coming-to-visakha&sol;embed&sol;&num;&quest;secret&equals;sj8Dc7gARX&num;&quest;secret&equals;jxUIh7Z1c7" data-secret&equals;"jxUIh7Z1c7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Zg0Uvc86oQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;book-launch-of-jagan-reddy-who-is-breaking-bcs-back&sol;amp&sol;">&&num;8216&semi;బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి&&num;8217&semi; పుస్తకావిష్కరణ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;&&num;8216&semi;బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి&&num;8217&semi; పుస్తకావిష్కరణ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;book-launch-of-jagan-reddy-who-is-breaking-bcs-back&sol;embed&sol;&num;&quest;secret&equals;Jtr5iISj7Y&num;&quest;secret&equals;Zg0Uvc86oQ" data-secret&equals;"Zg0Uvc86oQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.