73
శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాల వివాదం రోజు రోజుకు రాజుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా లో బెంతు ఒరియాలు లేరని గిరిజనులు ఆరోపించారు. వడ్డి కులస్తులను బెంతు ఓరియాలుగా చూపిస్తూ వారిని STలలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారంటూ టెక్కలిలో గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారన్నారు. వారిని Stలలో చెర్చోద్దంటూ డిమాండ్ చేసారు. నకిలీ ST సర్టిఫికేట్ లతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.