భగ్గేశ్వరం, లంకల కోడేరు గ్రామాల్లో మంత్రి నిమ్మల పర్యటన..

భగ్గేశ్వరం, లంకల కోడేరు గ్రామాల్లో మంత్రి నిమ్మల పర్యటన

Advertisements

<p>ఎండలు మండిపోతున్నాయి&period;&period; జనం ఇళ్లలోంచి బయటకే రావాలంటే జంకుతున్నారు&period; కానీ&comma; ఆ నిప్పుల కొలిమి లాంటి ఎండలను కూడా ఏమాత్రం లెక్కచేయకుండా ఓ రాష్ట్ర మంత్రి స్వయంగా గడ్డపార పట్టి రంగంలోకి దిగారు&period; పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు మార్క్ రాజకీయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది&period; పాలకొల్లు మండలం భగ్గేశ్వరం&comma; లంకల కోడేరు గ్రామాల్లో స్మశాన వాటికల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు&period; శంకుస్థాపనలు చేయడం వరకే పరిమితం కాకుండా&period;&period; లంకల కోడేరు గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఆయన స్వయంగా శ్రమదానంలో పాల్గొన్నారు&period; ఎండ తీవ్రత ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నా&period;&period; ఎక్కడా తగ్గకుండా ప్రజలతో మమేకమై మంత్రి పనులు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ&comma; స్థానికంగానూ తెగ వైరల్ అవుతోంది&period; గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని&comma; ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.