కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ..

కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన

Advertisements

<p>ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు&period; సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేసారు &period; ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు &period;ఉదయం 10&colon;50 నిమిషాలకి చామవరం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు &period;అక్కడ సీఎం చంద్రబాబుకి ముఖ్య నేతలు&comma; అధికారులు స్వాగతం పలుకుతారు&period; హెలిప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు చామవరం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు &period;11 గంటల నుంచి 12&period;40 వరకు చంద్రబాబు ప్రజా వేదిక వద్ద ప్రజలతో మమేకమవుతారు&comma; ప్రజా సమస్యలను తెలుసుకుంటారు &period; 2&colon;00 గంటలకు చంద్రబాబు చామవరం గ్రామానికి వెళ్తారు&period; గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తారు &period; 2&colon;40 నిమిషాలకు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు &period; 4&colon;15కి తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు &period;అక్కడ నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళతారు&period;సీఎం పర్యటన సాఫీగా జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.