ఢిల్లీలో CII వార్షిక సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు..

Advertisements

<p>ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్నారు&period; భారత పరిశ్రమల ప్రోత్సాహానికి సీఐఐ సరైన వేదికని చంద్రబాబు అన్నారు&period; తనకు రెండు అజెండాలున్నాయని&&num;8230&semi;&period; జాతీయ&comma; రాష్ట్ర అజెండాలని వివరించారని చంద్రబాబు తెలిపారు&period; ఈ రెండు అజెండాలను పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తారని నమ్మకం తనకు ఉందన్నారు&period; గత మూడు దశాబ్దాల్లో పరిణామాలను వివరిస్తూనే&&num;8230&semi; రాబోయే మార్పుల గురించి<br &sol;>&NewLine;చంద్రబాబు వివరించారు&period; ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి రావాలని పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.