నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు..

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు

Advertisements

<p>రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో జరిగే బాగోతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే&period; ఇక్కడ జరిగినన్ని వింతలు ఇంకెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు&period; నెల్లూరు జిల్లా కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దీనికి మినహాయింపేమీ కాదు&period; దొరికితే దొంగ&&num;8230&semi; దొరకకపోతే దొర అన్నట్లుగా ఉంది ఇక్కడి అధికారుల పరిస్థితి&period; ఒకరి పేరు మీద ఉన్న భూమిని&period;&period; ఎలాంటి సమాచారం లేకుండానే ఇంకొకరి పేరు మీద రిజిస్టర్‌ చేసేశారు&period; సర్వేనంబర్‌ 1241 బై 1 లో ఉన్న 384 గజాల స్థలం&&num;8230&semi; నిజానికి అల్లారెడ్డి రవికుమార్‌ రెడ్డి పేరు మీద ఉంది&period; దీనికి సంబంధించిన అన్ని పత్రాలు ఆయన దగ్గరున్నాయి&period; కానీ&period;&period; ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ&&num;8230&semi; కోట సబ్ రిజిస్ట్రార్‌ ఈ భూమిని అట్ల సాయికుమార్ పేరు మీద రిజిస్టర్‌ చేసేశారు&period; అలా ఎలా చేశారు అని అడిగితే&&num;8230&semi; ఖాళీ స్థలాలు VRO నివేదికల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయొచ్చు అని చెబుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి&period; రోడ్డుకు దగ్గరగా ఉండే ఈ భూమి విలువ ఇప్పుడు కోటి రూపాయలకు పైగానే ఉంటుంది&period; భూమికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో&&num;8230&semi; తప్పుడు పత్రాలు సృష్టించి ఈ తతంగాన్ని నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి&period; అంతే కాదు ఈ వ్యవహారంలో ఐదు లక్షల రూపాయలకు పైగా చేతులు మారినట్లు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి&period; మరి ఇంతకీ ఈ వ్యవహారంలో తప్పెవరిది&period;&period;&quest; చేతులు మారిన మొత్తంలో ఎవరికి ఎంత ముట్టింది&period;&period; అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..