పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు

Advertisements

<p>సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్&period; ఇంధన పొదుపు&comma; పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ&period; శ్యామ్ ప్రసాద్&period; సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన వినూత్నంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు&period;ప్రధాని నరేంద్ర మోదీ&comma; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు కాలుష్య నివారణే ధ్యేయంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు&period; డీజిల్&comma; పెట్రోల్ వాహనాల వాడకాన్ని తగ్గించాలనే సందేశంతో క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఆయనే స్వయంగా ఈ-స్కూటర్ నడుపుకుంటూ వచ్చారు&period; పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి&comma; భవిష్యత్తు తరాలకు ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా &&num;8216&semi;నో వెహికల్ డే&&num;8217&semi; పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు&period; కలెక్టర్ స్వయంగా సాధారణ వ్యక్తిలా స్కూటర్‌పై రావడం చూసి కలెక్టరేట్ సిబ్బందితో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.