కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి

Advertisements

<p>ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా &OpenCurlyQuote;రెండేళ్ల నమ్మకం&comma; అభివృద్ధి&comma; సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు&period; ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి&period;వి&period;ఎన్‌&period; మాధవ్‌ మాట్లాడారు&period; ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు&period; పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని ఆయన తెలిపారు&period; గ్రీన్ హైడ్రోజన్&comma; సోలార్ పార్కులు&comma; బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు&comma; విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు&period; అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.