యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడలో నిత్య యోగా.

యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడలో నిత్య యోగా

Advertisements

<p>యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని BRTS రోడ్డు వద్ద అగ్నిమాపక&comma; విపత్తు స్పందన అధికారుల థీమ్‌తో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా పాల్గొన్నారు&period; అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు&period; ఈ నెల 21à°¨ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అర్బన్&comma; గ్రామీణ పరిధిలో యోగాసనాల అవగాహన&comma; శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు&period; యోగాను తమ జీవితంలో భాగం చేసుకుని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా తెలిపారు&period; సుసంపన్న&comma; ఆరోగ్య &comma; ఆనంద ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.