ఇంకా దొరకని కాకినాడ చిన్నారి జాహ్నవి ఆచూకీ.

ఇంకా దొరకని కాకినాడ చిన్నారి జాహ్నవి ఆచూకీ

Advertisements

<p>కాకినాడ జిల్లా తుని చిన్నారి ఎక్కడ అసలు ఆ బాలిక ఏమైంది అన్న అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది&period; 9 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు&period; గంటలు రోజులయ్యాయి&period;&period; రోజులు వారాలవుతున్నాయి&period;&period; అయినా అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాను జాడ దొరకలేదు&period;<&sol;p>&NewLine;<p>ఈ నెల 6à°¨ సీహెచ్‌ అగ్రహారానికి చెందిన చిన్నారి అదృశ్యం కాగా 9 రోజులుగా పోలీసు బృందాలు&period;&period;అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి&period; అదృశ్యమైన సమయంలో చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చి మృతి చెందిన పెంపుడు కుక్కకు నిన్న పోస్ట్‌మార్టం పూర్తి చేశారు&period; అనంతరం పెంపుడు కుక్క శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించి విశాఖ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు&period; అక్కడ పరీక్షల అనంతరం పెంపుడు కుక్క మరణానికి కారణాలపై స్పష్టత రానుంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌&comma; హోంమంత్రి అనిత ఆదేశాలతో అదనంగా 30 మంది NDRF&comma; హనుమాన్‌ బృందం రంగంలోకి దిగి తోట&comma; కొండ ప్రాంతాన్ని అణువణువు గాలించారు&period; అత్యాధునిక థర్మల్‌ డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించారు&period; కొండపై అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు చేరుకుని పరిశీలించారు&period; లేటెస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు&period; ఫోన్స్‌ కాల్స్‌&comma; సీసీ ఫుటేజ్‌à°² ఆధారంగా చిన్నారి కోసం గాలిస్తున్నారు&period; 7 టవర్ల పరిధిలో సుమారు 4&comma;800 ఫోన్‌ కాల్స్‌ విశ్లేషించారు&period; వారిలో కొందరు అనుమానితులను గుర్తించి విచారించినట్టు తెలుస్తోంది&period; ఐనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు చిన్నారి కోసం ఆందోళన చెందుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.