సింగపూర్‍లో భారత హై కమిషనర్‍తో సీఎం చంద్రబాబు భేటీ.

సింగపూర్‍లో భారత హై కమిషనర్‍తో సీఎం చంద్రబాబు భేటీ

Advertisements

<p>సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు&period; ముందుగా అక్కడి భారత హై కమిషనర్‌ డాక్టర్‌ శిల్పక్‌ అంబులేతో భేటీ అయ్యారు&period; ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలని&period;&period;రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు&period; ఫుడ్‌ ప్రాసెసింగ్‌&comma; ఎలక్ట్రానిక్స్‌&comma; సెమీ కండక్టర్లు&comma; క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు&period; ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .