ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందన్న అనిత.

ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందన్న అనిత

Advertisements

<p>ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు&comma; పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు&period; కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై ఆమె పూర్తి స్థాయి రిపోర్ట్ కార్డ్‌ను బయటపెట్టారు&period; గత ప్రభుత్వ హయాంలో &&num;8216&semi;దిశ&&num;8217&semi; చట్టం అమలు కాలేదని విమర్శిస్తూ&period;&period; తమ హయాంలో క్రైం రేట్ గణనీయంగా తగ్గిందని లెక్కలతో సహా వివరించారు&period;<br &sol;>&NewLine;ఏపీలో క్రైం రేటు 14&period;1 శాతం తగ్గిందని హోంమంత్రి వెల్లడించారు&period; సీసీటీవీలు&comma; డ్రోన్ టెక్నాలజీ వాడకం వల్లే ఇది సాధ్యమైందన్నారు&period; రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాల టార్గెట్ పెట్టుకోగా&comma; ఇప్పటికే 70 శాతం పూర్తి చేశామని&comma; నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నామని చెప్పారు&period; మహిళలపై నేరాల్లో 6&period;9 శాతం తగ్గుదల నమోదైందని హోంమంత్రి అనిత తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..