అంగన్‌వాడీల అభివృద్ధితోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు.

అంగన్‌వాడీల అభివృద్ధితోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు

Advertisements

<p>చిన్నారుల సమగ్రాభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలే బలమైన వేదికలని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు&period; డాక్టర్ బి&period;ఆర్&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో&period;&period; మహిళా&comma; శిశు సంక్షేమ శాఖ&comma; ఐటీసీ మిషన్ సునెహ్రా కల్&comma; మరియు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ కేంద్రాల బలోపేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి&comma; ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు&period; 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల ఫ్రీ స్కూల్ చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక బాల్య సంరక్షణ&comma; విద్య అందించడమే ఈ ఉమ్మడి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..