వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు

Advertisements

<p>వెలిగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి నల్లమలసాగర్ రిజర్వాయర్‌ను నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది&period; ప్రకాశం జిల్లా డోర్నాల పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు&period; టన్నెల్స్‌లోకి వెళ్లిన మంత్రి&period;&period; అక్కడ జరుగుతున్న లైనింగ్&comma; టీబీఎం మెషిన్ తొలగింపు పనులను నిశితంగా పరిశీలించారు&period; ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి&period;&period; గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పనులు నత్తనడకన సాగాయని మండిపడ్డారు&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు&period;&period; రాబోయే సీజన్ నాటికి నల్లమలసాగర్‌ను నీటితో నింపేలా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయిస్తున్నామని స్పష్టం చేశారు&period; అలాగే నిర్వాసితులకు ఈ నెలలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్అండ్ఆర్ పరిహారం అందిస్తామని&comma; పునరావాసం కోసం అదనపు బడ్జెట్‌లో రూ&period;905 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.