ఏలూరులో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ!

ఏలూరులో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ!

Advertisements

<p>గత వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తే&period;&period; వారి సంక్షేమం&comma; అభ్యున్నతి కోసం పోరాడుతున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి&comma; నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు&period; ఏలూరు ఇండోర్ స్టేడియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ అత్యంత ఘనంగా జరిగింది&period; ఈ సభకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్&comma; మంత్రి కొలుసు పార్థసారథితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు&comma; భారీగా నాయకులు హాజరయ్యారు&period; ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి&period;&period; జగన్ ఏలూరు జిల్లాకు గొడ్డలి వేటు వేశారని మండిపడ్డారు&period;మరోవైపు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ&period;&period; కూటమి ప్రభుత్వంలో రైతుకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు&period; అన్నదాత సుఖీభవ&&num;8217&semi; పథకం ద్వారా ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే అదనంగా లబ్ధి చేకూరుస్తున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..