గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం

Advertisements

<p>అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు&period; ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు&comma; హౌసింగ్ ప్రాజెక్టుల పురోగతి&comma; అలాగే సమాచార శాఖ పనితీరుపై ఆయన వివరాలు వెల్లడించారు&period;రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు&period; అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు&period; అలాగే సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత పారదర్శకంగా సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు&period; హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఉన్న ఆలస్యాలను తగ్గించేందుకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.