దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పీఎస్ వద్ద హైడ్రామా

Advertisements

<p>శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పీఎస్ వద్ద వద్ద హైడ్రామా నడిచింది&period; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు&period; అయితే ఆయనను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు&period; పోలీసులు విచారిస్తుండగానే దువ్వాడను అరెస్ట్ చేశారంటూ ఆయన సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో&period;&period;దివ్వెల మాధురి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు&period; సీఐ ప్రసాదరావు స్వయంగా బయటకు వచ్చి&period;&period; దువ్వాడను కేవలం విచారిస్తున్నామని&comma; ఇంకా అరెస్ట్ చేయలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె శాంతించలేదు&period; మరోవైపు దువ్వాడపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి&period; ఇవన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లే అయినప్పటికీ&period;&period; బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.