2026 -ఖరీఫ్ ఎరువుల లభ్యతపై మంత్రి అచ్చెన్న సమీక్ష.

2026 -ఖరీఫ్ ఎరువుల లభ్యతపై మంత్రి అచ్చెన్న సమీక్ష

Advertisements

<p>రాష్ట్రంలో ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ఎరువుల లభ్యత&comma; పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్రంలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని&comma; రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు&period;<br &sol;>&NewLine;యూరియా&comma; డీఏపీలతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయిస్తే డీలర్లు&comma; కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు&period; ఎరువుల బుకింగ్ యాప్ ఇబ్బందులను సరిచేయాలని&comma; ఓటీపీల ఆలస్యాన్ని నివారించాలని ఆదేశించారు&period; ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు విక్రయించాలని&comma; నల్లబజారుకు తరలకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.