దేవాదాయశాఖ అభివృద్ధి, ప్రగతిని వెల్లడించిన మంత్రి ఆనం.

దేవాదాయశాఖ అభివృద్ధి, ప్రగతిని వెల్లడించిన మంత్రి ఆనం

Advertisements

<p>రాష్ట్రంలో దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి ఆధ్యాత్మిక&comma; సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు&period; రెండేళ్ల ప్రభుత్వ పాలనలో దేవాదాయ శాఖ సాధించిన ప్రగతిని వివరించిన ఆయన&period;&period; గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు&period; డిజిటల్ సేవల విస్తరణతో భక్తుల విశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నారు&period;2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో విచ్చిన్నకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన ఆయన&period;&period; దేవాలయాలు సమాజంలో కీలక భాగమనే విషయాన్ని అప్పటి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.