అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడితో కర్ణాటక నేతల భేటీ.

అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడితో కర్ణాటక నేతల భేటీ

Advertisements

<p>అమరావతి సచివాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కర్ణాటక మాజీ మంత్రి ఎన్&period;ఎస్&period;బోస్ రాజు&comma; ఎమ్మెల్యే బసవరాజ్ రాయ్ రెడ్డి&comma; ఎమ్మెల్సీ బసవన గౌడ బదర్లి నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసింది&period; ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం తరఫున అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందించారు&period; కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి&period;ఆర్&period; పాటిల్&comma; అలాగే ఏపీ&comma; కర్ణాటక&comma; తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది&period;<br &sol;>&NewLine;గతంలో వచ్చిన వరదలకు 19వ గేటు కొట్టుకుపోతే&comma; నాడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడామని&comma; రాయలసీమను ఆదుకున్నామని గుర్తుచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.