అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి సంధ్య రాణి.

అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి సంధ్య రాణి

Advertisements

<p>రాష్ట్రంలో అభివృద్ధి&comma; సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు&period; మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు&comma; కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు&period; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా ప్రజా సంక్షేమం&comma; అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు&period; గిరిజన సంక్షేమం&comma; మహిళా శిశు సంక్షేమ శాఖల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు&period; ప్రభుత్వ విజయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు&comma; ప్రతి అర్హ ఓటరు వివరాలు సేకరించి ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నాయకులు&comma; కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.