శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురంలో నారా భువనేశ్వరి పర్యటన.

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురంలో నారా భువనేశ్వరి పర్యటన

Advertisements

<p>శ్రీ సత్య సాయి జిల్లా&comma; హిందూపురం నియోజకవర్గం&comma; లేపాక్షి మండలంలోని కూర్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు&period; గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో&comma; హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ&period;24 లక్షలు వెచ్చించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించింది&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా నారా భువనేశ్వరి నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించి&comma; తరగతి గదులను పరిశీలించారు&period; అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు&period; ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషలో మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>విద్యార్థులతో సరదాగా మాట్లాడిన ఆమె&comma; &OpenCurlyDoubleQuote;మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు&quest;” అని ప్రశ్నించారు&period; దీనికి విద్యార్థులు &OpenCurlyDoubleQuote;నారా లోకేష్ బాబు” అని సమాధానం ఇవ్వగా&comma; &OpenCurlyDoubleQuote;నారా లోకేష్ అని చెప్పాలి” అని సూచించారు&period; నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు&period; విద్యార్థులకు మెరుగైన వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్న భువనేశ్వరి&comma; భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు&period;<br &sol;>&NewLine;కూర్లపల్లి ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేయగా&comma; విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది&period; పాఠశాల అభివృద్ధి గ్రామ విద్యా ప్రగతికి దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.