మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో డిజిటల్ సర్వే సెంటర్ ప్రారంభం.

మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో డిజిటల్ సర్వే సెంటర్ ప్రారంభం

Advertisements

<p>మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు&period; ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు&period; అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని&period;&period; ఏటా రైతులకు 20 వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు&period; మనసున్న ప్రభుత్వం కాబట్టే ప్రజలకు అన్నీ చేస్తున్నామని వెల్లడించారు&period;<br &sol;>&NewLine;ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు&period; ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంజీవని కార్యక్రమాన్ని విస్తరిస్తామని చెప్పారు&period; యోగా&comma; ధ్యానం వంటి మంచి అలవాట్లు అలవరచుకోవాలని&comma; పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు&period; జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని&comma; ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యం వైపు రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు&period; రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.