అమరావతిలో నిన్న వైసీపీ నేతలను అడ్డుకున్న రైతులు.

అమరావతిలో నిన్న వైసీపీ నేతలను అడ్డుకున్న రైతులు

Advertisements

<p>రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలపై ఇరువర్గాల నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు&period;<br &sol;>&NewLine;సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన వైసీపీ నేతలను&period;&period; ఉండవల్లి వద్ద అమరావతి రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు&period; రాజధానికి ద్రోహం చేసిన వైసీపీ నాయకులకు ఇక్కడ పర్యటించే హక్కు లేదంటూ రైతులు&comma; మహిళలు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు&period; ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి&period;&period; అది కాస్తా పరస్పర దాడులకు దారితీసింది&period; రెండు వైపులా రాళ్లు&comma; కోడిగుడ్లు విసురుకోవడంతో&period;&period; ఘర్షణలో పలువురు రైతులకు గాయాలయ్యాయి&period; దీంతో మండిపడ్డ రాజధాని ప్రజలు &period;&period; వైసీపీ ఎమ్మెల్సీ కారు అద్దాలను ధ్వంసం చేశారు&period; పరిస్థితి చేతులు దాటిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు&period;&period; ఇరు వర్గాలను చెదరగొట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు&period; ఈ ఘర్షణపై ఇరు వర్గాలు పరస్పరం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు&period; దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.