భీమవరంలో ఘనంగా నిర్వహించిన శౌర్య యాత్ర.

భీమవరంలో ఘనంగా నిర్వహించిన శౌర్య యాత్ర

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని &OpenCurlyQuote;హిందూ సామ్రాజ్య దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో &OpenCurlyQuote;శౌర్య యాత్ర’ ఘనంగా నిర్వహించారు&period; చినఅమిరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర ఉక్కు&comma; భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు&period; అనంతరం ర్యాలీ అడ్డవంతెన&comma; అంబేద్కర్ సెంటర్&comma; ప్రకాశం చౌక్ మీదుగా సాగి రామాలయం వద్ద ముగిసింది&period; ముగింపు సభలో శివాజీ మహారాజ్ దేశ గౌరవానికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.