గనుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.

గనుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

Advertisements

<p>రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా&period;&period; ఖనిజ సంపదను సమర్థవంతంగా వాడుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు&period; అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు&period; ఈ సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు&period; రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు&period; తీరప్రాంతంలోని బీచ్ శాండ్&comma; రేర్ ఎర్త్ మినరల్స్&comma; అలాగే ముడి ఇనుము లాంటి విలువైన ఖనిజాలను నేరుగా కాకుండా&period;&period; వాటికి వ్యాల్యూ అడిషన్ అంటే విలువ ఆధారిత ప్రక్రియలను జోడించాలని సూచించారు&period; రాష్ట్రంలో ఉన్న అపారమైన మినరల్ వెల్త్ అంటే ఖనిజ సంపద ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను ఎలా పెంచుకోవచ్చనే అంశంపై జాతీయ&comma; అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలన్నింటినీ నిశితంగా అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.