పంజా విసురుతున్న మలేరియా.

పంజా విసురుతున్న మలేరియా

Advertisements

<p>విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో మలేరియా పంజా విసురుతోంది&period; ఇప్పటికే అనేక గ్రామాల్లో చిన్నా&comma; పెద్ద అనే తేడా లేకుండా జ్వరాలతో మంచం పట్టారు&period; మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు&period; ప్రభుత్వాసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది&period; అల్లూరు జిల్లా అనంతగిరి&comma;కోట ప్రాంతాల్లో మలేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది&period; దీంతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు వణికిపోతున్నారు&period; పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది&period;రోజురోజుకి మలేరియా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆసుపత్రి వైద్యులే చెబుతున్నారు&period; చాలా గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు&period; పసర మందుపై ఆధారపడుతున్నారు&period; ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిశిఖర గ్రామాలలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.