ఏపీ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి.

ఏపీ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

Advertisements

<p>ఏఐ&comma; డేటా సైన్స్‌ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరారు&period; ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు&period; అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు&period; ఎన్నో కలలతో వర్సిటీలోకి విద్యార్థులు అడుగు పెడతారని&&num;8230&semi; భవిష్యత్తు కోసం నూతనోత్సాహంతో విద్యార్థులు తయారవుతారన్నారు&period; వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు&period; సమాజంలో మీవంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారామె&period; నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు&period; వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో విద్యార్థుల ప్రాత ముఖ్యమైందని&&num;8230&semi;&period; వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.