పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.

Advertisements

<p>పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period; 18 రోజుల విరామం తర్వాత నేటి నుంచి దేవీపట్నం మండలం పోచమ్మగండి బోటు పాయింట్ నుంచి పర్యాటక బోట్లను తిరిగి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు&period;ఐదు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ప్రతి బోటును క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాతే విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period;విహారయాత్రకు వెళ్లే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలని&comma; భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు&period; దేవీపట్నం మండలం నుంచి పాపికొండల వరకు బోటు విహారయాత్రలు యథావిధిగా కొనసాగనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.