దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.

Advertisements

<p>దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేటకు ఏపీ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు&period; ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో కొరియా మంత్రులు&comma; ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు&period; రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించనున్న లోకేష్&period;&period; ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో పాటు స్టార్టప్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొననున్నారు&period; పరిశ్రమలు&comma; ఐటీ&comma; ఆధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.

చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.