కోనసీమ జిల్లాలో సాగునీటి సమస్య.

కోనసీమ జిల్లాలో సాగునీటి సమస్య

Advertisements

<p>డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి సమస్య రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది కొత్తపేట మండలంలోని కొత్తపాలెం&comma; మసాయిపేట&comma; ఎలిశెట్టివారిపాలెం&comma; నక్కవారిపేట&comma; డేగలవారిపాలెం&comma; వాకాడవారిపాలెం తదితర గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది&period;సుమారు 70 ఎకరాల వ్యవసాయ భూములకు ఆధారమైన ప్రధాన కాలువలో నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period;వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ కాలువలో చుక్క నీరు కూడా లేకపోవడంతో నారుమడులు వేయలేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;వ్యవసాయ పనుల కోసం ఇప్పటికే అప్పులు చేసిన తమకు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>రైతుల సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నించినప్పటికీ అధికారులు తన మాటను కూడా పట్టించుకోవడం లేదని నీటి సంఘం డైరెక్టర్ ఎలిశెట్టి వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు&period; రైతులకు న్యాయం జరగకపోవడంతో నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు&period; అధికారులు తక్షణమే స్పందించి కాలువకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.