అనకాపల్లి జిల్లాలో “అభయ” కార్యక్రమానికి శ్రీకారం.

అనకాపల్లి జిల్లాలో "అభయ" కార్యక్రమానికి శ్రీకారం

Advertisements

<p>మహిళల భద్రతపై మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ &&num;8220&semi;అభయ&&num;8221&semi; కార్యక్రమాన్ని ప్రారంభించింది&period; శారదనగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో టౌన్ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో &&num;8220&semi;అభయ&&num;8221&semi; కార్యక్రమాన్ని ప్రారంభించారు&period;ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు&comma; విద్యార్థులకు మహిళల భద్రత&comma; చట్టపరమైన హక్కులు&comma; అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలపై అవగాహన కల్పించారు&period; అనంతరం విద్యార్థులందరితో మహిళల గౌరవం&comma; భద్రత కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు&period;మహిళల భద్రత&comma; రక్షణ కోసం అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా &&num;8220&semi;అభయ&&num;8221&semi; కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించినట్లు సీఐ గఫూర్ తెలిపారు&period; మహిళలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు&period;విద్యాసంస్థల్లో మహిళలు లేదా విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు&period; వచ్చిన ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు&period;జిల్లా వ్యాప్తంగా 30 రోజుల పాటు కళాశాలలు&comma; గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల భద్రతపై మరింత చైతన్యం తీసుకురానున్నట్లు సీఐ గఫూర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.