కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత.

కిర్లంపూడికిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తతలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత

Advertisements

<p>కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది&period; తండ్రిని కడసారి చూసి నివాళులర్పించేందుకొచ్చిన కూతురు క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు&period; ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబసభ్యులు సూచించడంతో&period;&period; ప్రత్తిపాడు దగ్గరే క్రాంతి కార్లను నిలిపివేశారు&period; చాలాసేపటి తర్వాత తండ్రి చివరిచూపుకోసం అనుమతించగా&period;&period; ఆమె వెనుకే పోలీసులు మఫ్టీలో ఫాలో అయ్యారు&period; ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా&period;&period; ఆమెను లోపలికి రానివ్వొద్దని&comma; బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్య&comma; క్రాంతి తల్లి వాపోయారు&period; దీంతో ముద్రగడ అనుచరులు&comma; అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు&period; తాను చనిపోయాక చివరి చూపుకు కూడా కూతురు క్రాంతి రావొద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపించివేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు&period; పోలీసుల భద్రత&comma; తోపులాటల మధ్యే తండ్రి కడసారి చూసి వెనక్కి వెళ్లిపోయారు క్రాంతి&period; చివరి చూపుకోసం అతి కష్టంగా తండ్రి ఇంటికొచ్చిన తనను&period;&period; రెండునిమిషాలైనా చూడనివ్వకపోవడంతో&period;&period; భోరున విలపించారు క్రాంతి&period; ఆమె రాకతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది&period; పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులే ఆమెను మళ్లీ వెనక్కి తీసుకువెళ్లిపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.