లోకేష్ హామీలు అమలు చేయాలని సీపీఎం డిమాండ్.

లోకేష్ హామీలు అమలు చేయాలని సీపీఎం డిమాండ్లోకేష్ హామీలు అమలు చేయాలని సీపీఎం డిమాండ్

Advertisements

<p>గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీపీఎం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది&period; సీతానగరం శిలాఫలకం నుంచి క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్రగా బయల్దేరిన సీపీఎం నాయకులు&comma; కార్యకర్తలను ఉండవల్లి సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు&period;ఈ సందర్భంగా పోలీసులకు&comma; సీపీఎం నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం&comma; తోపులాట చోటుచేసుకుంది&period; దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period;పేదలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ వెంటనే అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు&period;పాదయాత్రను అడ్డుకోవడంతో ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు&period;అయితే అధికారుల హామీ మేరకు ప్రస్తుతం పాదయాత్రను విరమిస్తున్నట్లు సీపీఎం నాయకులు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.