బాపట్లజిల్లాలో ఘనంగా కిసాన్ మేళా.

బాపట్లజిల్లాలో ఘనంగా కిసాన్ మేళా

Advertisements

<p>బాపట్ల జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను ప్రారంభించారు&period; పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందారు&period; కిసాన్‌ మేళాలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాలు&comma; పరికరాలు&comma; సాంకేతిక పరిజ్ఞానం రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి&period; వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు రైతులకు వివరించారు&period;ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు&comma; శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు విధానాలు&comma; నూతన సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు&period;వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని&comma; యాంత్రీకరణను విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రైతులకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.