గత వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ విప్‌ గణబాబు విమర్శలు.

గత వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ విప్‌ గణబాబు విమర్శలు

Advertisements

<p>గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రభుత్వ విప్‌ గణబాబు&period; శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనను మర్చిపోయేలా వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు&period;<br &sol;>&NewLine;చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ&period;10 లక్షల పరిహారం ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా&comma; ఆ హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు&period;<br &sol;>&NewLine;సముద్రతీరంలో కనీస రక్షణ చర్యలు కల్పించడంతో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు&period; ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించిందని వెల్లడించారు&period; బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్నా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.