పోక్సో చట్టం అమలుపై రేవంత్‌కు పవన్ కళ్యాణ్ లేఖ.

పోక్సో చట్టం అమలుపై రేవంత్‌కు పవన్ కళ్యాణ్ లేఖ

Advertisements

<p>పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు&period;<br &sol;>&NewLine;చిన్నారుల భద్రత రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్న పవన్ కళ్యాణ్&&num;8230&semi; రాజ్యాంగంలోని ఆర్టికల్ 21&comma; ఆర్టికల్ 39 స్ఫూర్తికి అనుగుణంగా పిల్లల హక్కులను పరిరక్షించాలని కోరారు&period;పోక్సో కేసుల్లో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని&comma; ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా చట్టప్రకారం చర్యలు ప్రారంభించాలని సూచించారు&period;<br &sol;>&NewLine;షాబాద్‌లో ఇటీవల జరిగిన ఆరు హత్యల ఘటన నేపథ్యంలోనే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది&period; ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి&comma; డీజీపీకి కూడా పవన్ కళ్యాణ్ లేఖ పంపారు&period;<br &sol;>&NewLine;రాజకీయ విమర్శలకు దూరంగా పరిపాలనా పరమైన సూచనలు&comma; చిన్నారుల భద్రతకు సంబంధించిన చర్యలపై దృష్టి సారిస్తూ పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.