విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా

Advertisements

<p>విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది&period; చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా&&num;8230&semi; ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు&period; ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా&comma; బోటు&comma; వల పూర్తిగా ధ్వంసమయ్యాయి&period;ఈ ప్రమాదంలో తాతారావు&comma; ఆకాష్ అనే ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా&comma; వారిని వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు&period;ప్రమాదంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువైన బోటు&comma; రెండు లక్షల రూపాయల విలువ చేసే చేపల వల పూర్తిగా దెబ్బతిన్నాయి&period; దీంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశారు&period;గంగమ్మ తల్లి కటాక్షంతోనే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపిన మత్స్యకారులు&&num;8230&semi; తమకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.