ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.

ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు

Advertisements

<p>ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు&comma; ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు&period;&period; ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ&comma; ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది&period; భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో ముందుంటామని సీఎం చంద్రబాబు అడుగులు స్పష్టం చేశారు&period; ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు&period; అమరావతి&period;&period;పోలవరం పూర్తి కావాలనీ&&num;8230&semi;ప్రజల జీవన ప్రమాణాలుపెరుగాలని జగన్నాధస్వామి సన్నిధిలో చంద్రబాబు కోరుకున్నారు&period; జై జగన్నాధ్ అన్న నినాదాన్ని ఎత్తుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.