పల్నాడు జిల్లాలో దాచెపల్లి తంగేడ గ్రామంలో విషాదం.

Advertisements

<p>పల్నాడు జిల్లాలోని దాచెపల్లి మండలం తంగేడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది&period; పునర్నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్చివేస్తున్న సమయంలో గోడకు అమర్చిన మెట్లు ఒక్కసారిగా కూలిపడి తాత&comma; మనవడు దుర్మరణం చెందారు&period; మృతులను గోగుల శ్రీను అలియాస్ రాజబాబు ఆయన నాలుగేళ్ల మనవడు గోగుల యశస్విని నికాంత్‌గా పోలీసులు గుర్తించారు&period; మెట్లు ఇద్దరిపై పడటంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు&period; సమాచారం అందుకున్న దాచెపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్&comma; సబ్-ఇన్‌స్పెక్టర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు&period; ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు&period; ఈ ఘటనతో తంగేడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.