భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ.

Advertisements

<p>నిషేధిత జాబితా 22ఏ నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకొస్తున్నామని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు&period; ఆ జాబితాలో భూములు నమోదు చేసే నిబంధనలను కఠినతరం చేసినట్లు చెప్పారు&period; ఇకపై 22ఏ నిర్వహణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు&period; గ్రామ కంఠం&comma; పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదన్నారు&period; వ్యవసాయ భూములకు వెబ్‌ల్యాండ్‌ 2&period;0 ప్రామాణికంగా ఉంటుందని&period;&period; ఏవిధమైన మాన్యువల్‌ ఎంట్రీలు ఉండవని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.