కర్నూలు జిల్లా ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్‌ పర్యటనతో బిజీబిజీ

Advertisements

<p>కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు&period; ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ నుంచి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఉపకరణాల అందజేత వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; అనంతరం 61 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే సేవను ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; పత్తికొండ అంబేద్కర్ సర్కిల్‌లో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్&comma; ఉడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు&comma; గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్రతో కలిసి ప్రారంభించారు&period; కేవలం 5 రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం అందించడం ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు&period; రాష్ట్రంలో ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని&comma; ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.