గుంతకల్ -బళ్లారి రైల్వేలైన్లకు కేంద్రం ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది&period; గుంతకల్ &&num;8211&semi; బళ్లారి మధ్య నూతన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు&period; ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి&comma; కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు&period;గుంతకల్ &&num;8211&semi; బళ్లారి రైల్వే లైన్ నిర్మాణంతో రాయలసీమ&comma; ఉత్తర కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల మధ్య రైలు రవాణా సౌకర్యం మరింత బలోపేతమవుతుందన్నారు సీఎం చంద్రబాబు&period; ఈ నూతన రైల్వే లైన్ ద్వారా రాష్ట్రంలోని కీలకమైన కృష్ణపట్నం&comma; రామాయపట్నం పోర్టులకు మెరుగైన&comma; వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు&period; వస్తు రవాణా సులభతరం కావడంతో పాటు రాయలసీమ ప్రాంతంలో వ్యాపార&comma; పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు&period; ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి&comma; మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం అభినందనీయమని సీఎం చంద్రబాబు కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.