రాహుల్కు దమ్ముంటే నీట్ లీక్పై పార్లమెంట్లో చర్చకు రావాలి.

Advertisements

<p>యువత భవిష్యత్తే పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్&period; గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు&period; రాహుల్ గాంధీకి దమ్ముంటే నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్ లో మాట్లాడాలని సవాల్ విసిరారు&period; కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ à°² విషయం బయటపడుతుందనే భయంతోనే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చర్చకు రావటంలేదన్నారు&period; ఆగస్టు ఒకటిన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతామన్నారు&period; 13 వేల మందితో థింసా నృత్యం&comma;బొబ్బిలి నినాదంతో ప్రధానికి స్వాగతం పలుకుతున్నామన్నారు&period; భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధిచెందుతుందన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.