తెనాలి ఆసుపత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు.

Advertisements

<p>గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవల విస్తరణకు మరో అడుగు పడింది&period;రాష్ట్ర మంత్రి&comma; తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్&&num;8230&semi; తల్లి-నవజాత శిశు సంరక్షణ కేంద్రం &comma; మాతృ-శిశు సంరక్షణ విభాగం&comma; డీహెచ్‌కు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలు&comma; అలాగే రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించే ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు&period;అనంతరం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధ్యక్షతన జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు&period; ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన 15 కీలక అంశాలను చర్చించి ఆమోదించారు&period;ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శ ప్రభుత్వ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన తెనాలి జిల్లా వైద్యశాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ తెలిపారు&period;ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందేలా మౌలిక వసతుల కల్పన&comma; ఆధునిక పరికరాల ఏర్పాటు&comma; వైద్య సిబ్బంది బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.