చిత్తూరు జిల్లా మాదిగబండకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభం.

Advertisements

<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని మాదిగబండ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది&period; కొలమాసనపల్లి పంచాయతీ పరిధిలోని మాదిగబండ గ్రామానికి బస్సు సర్వీస్ ప్రారంభమైంది&period; గ్రామ ప్రజల చిరకాల డిమాండ్‌కు స్పందించిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి కృషితో పలమనేరు-మాదిగబండ మార్గంలో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి&period;బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామస్తులు&comma; విద్యార్థులు&comma; మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు&period; శాలువాలతో సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు&period; ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమరనాథ్‌ తెలిపారు&period; గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్య&comma; వైద్యం&comma; ఉపాధి&comma; ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా రవాణా సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.