గురజాలలో 24 మందికి అంగన్వాడీ ఉద్యోగ నియామక పత్రాల అందజేత.

Advertisements

<p>పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో అంగన్వాడీ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period; తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నూతనంగా ఎంపికైన 24 మంది అంగన్వాడీ సిబ్బందికి నియామక పత్రాలను అందజేశారు&period; ఇందులో పిడుగురాళ్ల&comma; గురజాల ఐసీడీఎస్ పరిధిలో ఎంపికైన 5 మంది అంగన్వాడీ టీచర్లు&comma; 19 మంది హెల్పర్లు ఉన్నారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు&comma; అధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలకు నిబద్ధతతో సేవలందించాలని సూచించారు&period; చిన్నారులు&comma; గర్భిణీలు&comma; బాలింతలకు నాణ్యమైన సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేయాలని కోరారు&period; ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ&comma; ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.