ప్రయాణికుల ఆరోగ్య భద్రతపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

ప్రయాణికుల ఆరోగ్య భద్రతపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

Advertisements

<p>విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రతపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది&period; గన్నవరం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు&period; సింగపూర్‌ నుంచి వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేపట్టారు&period;ఈ సందర్భంగా మొత్తం 185 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్య అధికారి డాక్టర్ సృజన తెలిపారు&period; ప్రయాణికుల్లో జ్వరం&comma; అనారోగ్య లక్షణాలు ఉన్నాయా అనే అంశాలను వైద్య బృందం పరిశీలించింది&period;విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు&period; అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.